ఒహాయో రాష్ట్రం కొలంబస్ నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చంద్రబాబు ఆరోగ్యం కోసం పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆయన తిరిగి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కాంక్షిస్తూ ప్రార్థించారు.
కొలంబస్లో చంద్రబాబు కోసం ప్రత్యేక పూజలు

Related tags :