నారావారిపల్లెలో తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి నారా భువనేశ్వరి పూలమాల వేసి “నిజం గెలవాలి” బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్రుడు వేమన సతీష్ పాల్గొన్నారు. ఆమె యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. చంద్రబాబు జైలు నుండి విడుదల అవుతారని, ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తారని పేర్కొన్నారు. భువనేశ్వరి…చంద్రగిరిలో ఎ.ప్రవీణ్‌రెడ్డి, నేండ్రగుంటలో కె.చిన్నబ్బ కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఆయా కుటుంబాలకు చెరో రూ.3లక్షల చెక్కును అందజేశారు.
భువనేశ్వరి యాత్ర విజయవంతం కావాలి:వేమన

Related tags :