NRI-NRT

అమెరికాలో కాల్పులు. 16మంది మృతి. 60మందికి గాయాలు.

అమెరికాలో కాల్పులు. 16మంది మృతి. 60మందికి గాయాలు.

అమెరికాలోని మెయిన్ రాష్ట్రం ల్యూవిస్టన్‌లో ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో 16మంది ప్రాణాలు కోల్పోయారు 60మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. దుండగుడిని ఇంకా అదుపులోకి తీసుకోని పోలీసులు వాణిజ్య సముదాయాలు మూసివేయాలని, ప్రజలు గృహాలకే పరిమితం కావాలని కోరారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z