ఫిలడెల్ఫియాలో ప్రవాస తెలుగువారు, ఐటీ ఉద్యోగులు, ఎన్ఆర్ఐ టిడిపీ కార్యకర్తలు ఫిలడెల్ఫియాలోని వాలీ ఫోర్జ్ నేషనల్ పార్క్ లో ఆదివారం సాయంత్రం చంద్రబాబుకి సంఘీభావం తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవగాహన తీసుకురావటంలో సైబర్ టవర్స్ పాత్ర విలువైనదనీ దాని వెనుక చంద్రబాబు కృషి ఉందని ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు. ఆయన త్వరలో జైలు నుండి విడుదల కావాలని ఆకాంక్షించారు.
👉 – Please join our whatsapp channel here –