Videos

‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’ టీజర్

‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’  టీజర్

టాలెంటెడ్ హీరో నితిన్, యంగ్ హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’. వ‌క్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ చేయగా.. తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 8న విడుదలకాబోతునట్లు ఇప్పటికే ప్రకటించగా.. ఈ సినిమా టీజర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z