సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ కేబినెట్ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరుగుతుంది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
👉 – Please join our whatsapp channel here –