తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ బ్రహ్మోత్సవం కార్యక్రమాలు & వాహన షెడ్యూల్.
నవంబర్ 08: లక్ష కుంకుమార్చన
నవంబర్ 09: అంకురార్పణం
నవంబర్ 10: ధ్వజారోహణం, చిన శేష వాహనం
నవంబర్ 11: పెద్ద శేష వాహనం, హంస వాహనం
నవంబర్ 12: ముత్యపు పందిరి, సింహ
నవంబర్ 13: కల్పవృక్షం, హనుమంత
నవంబర్ 14: మోహిని(పల్లకి ఉత్సవం), వసంతోత్సవం, గజ వాహనం
నవంబర్ 15: సర్వభూపాల, స్వర్ణ రథం, గరుడ వాహనం
నవంబర్ 16: సూర్యప్రభ, చంద్రప్రభ
నవంబర్ 17: రథోత్సవం, అశ్వ
నవంబర్ 18: పంచమీ తీర్థం, ధ్వజావరోహణం
నవంబర్ 19: పుష్పయాగం
వాహన సమయాలు:
ఉదయం: 8am – 10am
సాయంత్రం: 7pm – 9pm
👉 – Please join our whatsapp channel here –