14 మందితో బీజేపీ పార్టీ చివరి జాబితా విడుదల అయింది. ఈ మేరకు కేంద్ర బీజేపీ పార్టీ అధికారిక ప్రకటన చేసింది. మూడు చోట్ల అభ్యర్థులను మార్చిన బీజేపీ పార్టీ.. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. వనపర్తి, బెల్లం పల్లి, చాంద్రాయణగుట్ట అభ్యర్థులను మార్చింది. వనపర్తి అశ్వద్ధామ రెడ్డి స్థానంలో మరో వ్యక్తిని ప్రకటించింది.
👉 – Please join our whatsapp channel here –