Videos

‘నా రెడీ’ వీడియో సాంగ్ విడుదల

‘నా రెడీ’ వీడియో సాంగ్ విడుదల

విజయ్‌ (Vijay) హీరోగా లోకేశ్ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించిన చిత్రం ‘లియో’ (Leo). యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘నా రెడీ’ ఫుల్ వీడియో పాటను చిత్రబృందం విడుదల చేసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z