Politics

మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఫిక్స్

మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఫిక్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈనెల 25న మహేశ్వరం, కామారెడ్డి సభల్లో పాల్గొననున్నారు. 26న తూప్రాన్‌, నిర్మల్‌, 27న మహబూబాబాద్‌, కరీంనగర్‌ ప్రచార సభల్లో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే రోడ్‌షోకు హాజరవుతారు. ప్రధాని మోదీతో ప్రచార సభల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా పాల్గొంటారని భాజపా వర్గాలు తెలిపాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z