తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు మంగళవారం నాడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన నారా లోకేష్, పవన్‌కళ్యాణ్‌లను కలుసుకున్నారు. తానా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిరంజన్ తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నేడు పలువురు ప్రముఖులను కలుసుకున్నారు. వీరు నిరంజన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z