ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ ఆసక్తికర ప్రకటన చేసింది. కంపెనీ సీఈఓగా తిరిగి శామ్ ఆల్ట్మన్ బాధ్యతలు చేపట్టినట్లు తెలిపింది. ముందే ఊహించినట్లుగానే ఓపెన్ఏఐ బోర్డు కొత్త సభ్యులు బ్రెట్ టేలర్, లారీ సమ్మర్స్, ఆడమ్ డి ఏంజెలో’లను నియమించింది.
👉 – Please join our whatsapp channel here –