NRI-NRT

బాన్సువాడలో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ప్రచారం

బాన్సువాడలో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ప్రచారం

BRS మలేషియా ఆధ్వర్యంలో బాన్సువాడ BRSపార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి మద్దతుగా ప్రచారం చేయడం…BRS మలేషియా పార్టీ అధ్యక్షులు చిట్టిబాబు చిరుత, ఉపాధ్యక్షులు మారుతి కురుమ, గారి ఆదేశాల మేరకు BRS పార్టీ బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి మద్దతుగా రాంపూర్ గ్రామంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువకులు గ్రామ పెద్దలు మహిళలు పాల్గొని తమ ఓటు BRSపార్టీకి వేసి పోచారం శ్రీనివాస్ రెడ్డిని,కెసిఆర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని పెద్దలు యువకులు మహిళలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z