DailyDose

మద్యం లైసెన్స్‌ల గడువు నేటితో ముగుస్తుంది!

మద్యం లైసెన్స్‌ల గడువు నేటితో ముగుస్తుంది!

తెలంగాణవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల లైసెన్సు గడువు నేటితో ముగియనున్నది. ఇటీవల నిర్వహించిన టెండర్లలో షాపులు దక్కించుకున్నవారు డిసెంబర్‌ 1 నుంచి రెండేండ్ల పాటు మద్యం దుకాణాలను నిర్వహించనున్నారు.వీటిల్లో రిజర్వేషన్‌ ద్వారా 786 మద్యం దుకాణాలు గౌడ్స్‌, ఎస్సీ, ఎస్టీలకు దక్కాయి. ఈ నవంబర్‌లో 2,200 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు సమాచారం. నవంబర్‌లోగా పాత స్టాక్‌ను క్లియర్‌ చేయడం, ఎన్నికలు కూడా ఇదే నెలలో రావడంతో భారీగా అమ్మకాలు జరిగినట్టు తెలుస్తున్నది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z