అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో తూర్పు బే ఏరియా ప్రాంతమైన ప్లెసంటన్‌లో తానా 2023 ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న వేమూరి సతీష్ ఆయన ప్యానెల్ సభ్యులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంత తానా ప్రతినిధిగా బరిలో ఉన్న చావా శ్రీధర్, కార్యదర్శి అభ్యర్థి కొల్లా అశోక్, సాంస్కృతిక శాఖ సమన్వయకర్త కాకర్ల రజనీకాంత్‌లు పాల్గొంటారని వేమూరి బృందం ఓ ప్రకటనలో తెలిపింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z