Politics

సిద్దిపేటలో కారు జోరు

సిద్దిపేటలో కారు జోరు

సిద్దిపేటలో కారు జోరు కొనసాగుతోంది. ఆరో రౌండ్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి హరీశ్‌రావుకు 5,758 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 1,497 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,515 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా ఆరు రౌండ్లలో కలిపి హరీశ్‌ రావు 28,495 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z