Politics

ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ జోరు

ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ జోరు

కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 3, ఎంఐఎం 1 స్థానాల్లో గెలుపు

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ జోరు కొనసాగుతోంది. మొత్తం ఫలితాల్లో ఇప్పటి వరకు 11 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించగా, ఒక స్థానంలో ఎంఐఎం, మూడు స్థానాల్లో విజయం సాధించాయి. అటు ఇంకా 54 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ లీడ్‌లో ఉండటంతో దాదాపు మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసి హస్తం పార్టీ అధికారం చేపట్టే దిశగా కొనసాగుతోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z