NRI-NRT

నేడు అట్లాంటాలో వేమూరి ప్యానెల్ ప్రచారం

నేడు అట్లాంటాలో వేమూరి ప్యానెల్ ప్రచారం

తానా 2023 ఎన్నికల ప్రచారంలో భాగంగా అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న వేమూరి సతీష్ ప్యానెల్ తరఫున అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌లు అట్లాంటా ప్రవాసులను కలుసుకుని వేమూరి ప్యానెల్‌కు మద్దతు కూడగడతారని ప్యానెల్ సభ్యులు తెలిపారు. ప్రత్యర్థి పక్షానికి మద్దతు వర్గమైన లావు బ్రదర్స్ కూడా అట్లాంటాకు చెందినవారే కావడంతో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

Vemuri Satish Atlanta Panel TANA 2023 Elections
Kolla Ashok For TANA 2023 Secretary
Raja Surapaneni for TANA 2023 Foundation Trustee

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z