ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆగష్టులో అమెరికాలో పర్యటించనున్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా అమెరికా వస్తున్న ఆయన మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ నగరంలోని కోబో కన్వెన్షన్ సెంటరులో జరిగే భారీ ప్రజా సభలో ప్రవాసులనుద్దేశించి ప్రసంగించనున్నారు. అమెరికాలో ఆయన ప్రవాసులతో కలిసే ఇదే ఏకైక సభ ఇదేనని నిర్వాహకులు పేర్కొన్నారు.
అమెరికా వస్తున్న జగన్-డెట్రాయిట్‌లో భారీ సభ
Related tags :