Politics

జగన్‌ పర్యటన నేపథ్యంలో కలకలం సృష్టించిన ఓ ఫ్లెక్సీ

జగన్‌ పర్యటన నేపథ్యంలో కలకలం సృష్టించిన ఓ ఫ్లెక్సీ

గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ కలకలం సృష్టించింది. ‘పోరంబోకు భూమి కాపాడు జగనన్న’ అంటూ వైకాపా నేత చల్లా అచ్చిరెడ్డి పేరుతో నల్లపాడులో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆడుదాం ఆంధ్రా క్రీడల ప్రారంభోత్సవానికి మంగళవారం సీఎం జగన్‌ నల్లపాడు రానున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z