ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయా దర్శనాలను రద్దు చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అర్చనాంతర దర్శనం విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టేందుకు.. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్ధమే తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌ను నిర్వహిస్తున్నట్టు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
L1 L2 L3 దర్శనాల రద్దుకు వైవీ ఆదేశాలు
Related tags :