Food

గుర్రం పై ఫుడ్‌ డెలివరీ

గుర్రం పై ఫుడ్‌ డెలివరీ

ఓ వ్యక్తి గుర్రం మీద తిరుగుతూ ఫుడ్‌ డెలివరీ చేయడం చూపరులను ఆకట్టుకుంది. మంగళవారం పెట్రోల్‌ కోసం బంక్‌ వద్ద లైన్‌లో నిలబడిన ఓ జొమాటో డెలివరీ బాయ్‌.. ఇంధనం దొరకకపోవడంతో విసుగుచెంది వాహనాన్ని పక్కనపెట్టాడు. అనంతరం గుర్రంపై వెళ్లి ఆహారాన్ని అందించాడు. ఇది హైదరాబాద్‌ చంచల్‌గూడ పరిసర ప్రాంతాల్లో జరిగింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z