నటుడు నాగచైతన్య (Naga Chaitanya), దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘తండేల్’ (Thandel). బన్నీ వాసు దీనిని నిర్మిస్తున్నారు. సాయిపల్లవి (Sai Pallavi) కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ ప్రారంభమైన ఈ సినిమా నుంచి తాజాగా స్పెషల్ గ్లింప్స్ విడుదలైంది. ‘ఎసెన్స్ ఆఫ్ తండేల్’గా విడుదలైన ఈ వీడియోతో.. సినిమాలో నాగచైతన్య రోల్ ఎలా ఉండనుందో తెలియజేశారు.
👉 – Please join our whatsapp channel here –