సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో మహాయాత్రకు కాంగ్రెస్ (Congress) సన్నద్ధమైన విషయం తెలిసిందే. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నేతృత్వంలో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)’ చేపట్టనుంది. దీనికి సంబంధించిన లోగోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం విడుదల చేశారు. ఈ యాత్ర ‘న్యాయం జరిగే వరకు’ అనే నినాదమిచ్చారు.
👉 – Please join our whatsapp channel here –