Politics

అంగన్వాడీల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది!

అంగన్వాడీల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది!

గన్వాడీల 11 డిమాండ్లలో ఇప్పటికే 10 పరిష్కరించామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మిగిలిన ఒక్కటి కూడా 3 నెలల తర్వాత పరిశీలిస్తామని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వాలు ఐదేళ్లకు ఒక్కసారే ఉద్యోగుల జీతాలు పెంచుతాయని, రెండు మూడేళ్లకు పెంచడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అంగన్వాడీల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z