రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జులను భాజపా నియమించింది. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇన్ఛార్జులుగా రాష్ట్ర అధ్యక్షుడు, కిషన్రెడ్డి బాధ్యతలు అప్పగించారు.
ఆదిలాబాద్ – పాయల్ శంకర్
పెద్దపల్లి – రామారావు పాటిల్
కరీంనగర్ – సూర్యనారాయణ
నిజామాబాద్ – ఏలేటి మహేశ్వరరెడ్డి
జహీరాబాద్ – కాటిపల్లి వెంకటరమణారెడ్డి
మెదక్ – పాల్వాయి హరీశ్ బాబు
మల్కాజిగిరి – పైడి రాకేశ్ రెడ్డి
సికింద్రాబాద్ – కె.లక్ష్మణ్
హైదరాబాద్ – రాజాసింగ్
చేవెళ్ల – ఏవీఎన్ రెడ్డి
మహబూబ్నగర్ – రామచంద్రరావు
నాగర్కర్నూల్ – మాగం రంగారెడ్డి
నల్లగొండ – చింతల రామచంద్రారెడ్డి
భువనగిరి – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
వరంగల్ – మర్రి శశిధర్రెడ్డి
మహబూబాబాద్ – గరికపాటి మోహనరావు
ఖమ్మం – పొంగులేటి సుధాకర్ రెడ్డి
👉 – Please join our whatsapp channel here –