NRI-NRT

దక్షిణాఫ్రికా: దివ్యాంగ అనాథ బాలలకు తెలుగు సంస్థ TASA చేయూత

దక్షిణాఫ్రికా: దివ్యాంగ అనాథ బాలలకు తెలుగు సంస్థ TASA చేయూత

సౌత్‌ఆఫ్రికాలో నివాసముంటున్న తెలంగాణ ప్రజలు తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఆఫ్రికా( టెలంగన ఆస్సొచీతిఒన్ ఒఫ్ శౌథ్ ఆఫ్రిచ) కార్యవర్గంగా ఏర్పడి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మిడ్‌రాండ్‌ (ంఇద్రంద్) లోని టుమెలో హోం అనే దివ్యాంగ బాలల అనాథ శరణాలయాన్ని సందర్శించారు. వారికి మూడు నెలలపాటు కావలిసిన నిత్యావసర సరుకులను అందజేశారు. తమ కార్యవర్గం ఏర్పడిన తొమ్మిదేండ్ల నుంచి సంవత్సరంలో మూడుసార్లు దాతృత్వ కార్యక్రమాలను చేపడుతున్నామని టాసా సభ్యులు కొప్పుల ప్రవీణ్, వడిచర్ల సంతోష్ తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z