UKలోని బ్రాక్నెల్‌లో హనుమత్ జయంతి, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని యోగినీ శ్రీ చంద్ర కాళీ ప్రసాద మాతాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యూకే-ఐరోపాకు చెందిన బాబూజీ భక్త సమాజం మాతాజీ యూకే పర్యటనలో భాగంగా బ్రాక్క్నేల్ Garth Hill Collegeలో నిర్వహించారు. స్థానిక చిన్నారుల సాంస్కృతిక నృత్య ప్రదర్శన కార్యక్రమము భక్తులు అందరిని మంత్రముగ్ధులను చేసింది. హనుమాన్ చాలీసాను 11పర్యాయములు ఆలపించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z