NRI-NRT

హాంగ్‌కాంగ్‌లో బతుకమ్మ సంబరాలు

హాంగ్‌కాంగ్‌లో బతుకమ్మ సంబరాలు

హాంగ్‌కాంగ్ తెలంగాణా ప్రవాసులు తెలంగాణ సాంస్కృతిక ప్రతీక, రాష్ట పండుగైన బతుకమ్మ పండుగను భక్తిప్రపత్తులతో జరుపుకున్నారు. సముద్ర తీరాన లాన్తాఉ ఐలాండ్ తుంగ్ చుంగ్ ప్రోమేనెడ్ వద్ద నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z