NRI-NRT

నవంబరు 10న డాలస్ కమ్మ సేవా సమితి ప్రారంభోత్సవం

నవంబరు 10న డాలస్ కమ్మ సేవా సమితి ప్రారంభోత్సవం

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డాలస్ నగరంలో ఏర్పాటు చేసిన “డాలస్ కమ్మ సేవా సమితి” ప్రారంభ సమావేశం-కార్తీక మాస వనభోజనాలను నవంబరు 10వ తేదీన నిర్వహిస్తున్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన వెనుకబడిన కుటుంబాలు, విద్యార్థులు, ఆపన్నులకు చేయూతనందించేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు దిగువ చూడవచ్చు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z