నేటి ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజ్ భవన్ అందుబాటులోకి రానుంది. కొత్త గవర్నర్ గా హరిచందన్ బుధవారం బాద్యతలు చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో గవర్నర్ అధికార కేంద్రం రాజ్ భవన్ ను విజయవాడలో సకల హంగులతో సిద్దం చేశారు. పీ డబ్ల్యు డీ గ్రౌండ్ సమీపంలోని పాత సిఎం క్యాంపు కార్యాలయాన్ని ఇకా సర్వాంగ సుందరంగా సకల సౌకర్యాలతో తీర్చిదిద్దారు.
ఇది ఆంధ్ర రాజభవనం
Related tags :