Politics

సుష్మా స్వరాజ్ చనిపోయారు

BJP Leader Sushma Swaraj Dies At 67-సుష్మా స్వరాజ్ చనిపోయారు

భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ (67) మంగళవారం రాత్రి కన్నుమూశారు. గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఎయిమ్స్‌కు తరలించారు. ఎయిమ్స్‌ వైద్యులు అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సుష్మాస్వరాజ్‌కు భర్త, కుమార్తె ఉన్నారు.

Image result for sushma swaraj