NRI-NRT

అట్లాంటా హిందూ ఆలయంలో బ్రహ్మోత్సవాలు

2019 Brahmotsavams In Atlanta Hindu Temple...అట్లాంటా హిందూ ఆలయంలో బ్రహ్మోత్సవాలు

అట్లాంటాలోని హిందూ ఆలయంలో ఆగస్టు 7వ తేదీనుండి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యెక పూజలతో పాటు సాయంకాలం సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పూర్తీ వివరాలకు ఈ క్రింది బ్రోచర్ ను చూడండి.