NRI-NRT

జగన్‌కు స్వాగతం పలుకుతూ డల్లాస్‌లో భారీ హోర్డింగులు

DFW Metro Area Witnesses AP CM YS Jagans Arrival Heat - జగన్‌కు స్వాగతం అంటూ డల్లాస్‌లో భారీ హోర్డింగులు

వచ్చే 17వ తేదీన అమెరికాలోని డల్లాస్ నగరంలో ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతూ పెద్ద పెద్ద హోర్డింగులను స్థానిక నిర్వాహకులు డల్లాస్‌వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. డల్లాస్-ఫోర్ట్‌వర్త్ మెట్రో ఏరియాలో మొత్తం ఆరు చోట్ల ఈ హోర్డింగులను ఏర్పాటు చేసినట్లు జగన్ పర్యటన నిర్వాహకుల్లో కీలకంగా వ్యవహరిస్తున్న కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.