తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మనవడు కోడూరి దృపత్ రోడ్డు ప్రమాదంలో మృతి. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన వాహనం. ఉస్మానియా మార్చురీలో మృతదేహం. మరికొద్ది సేపట్లో ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్న పొన్నాల లక్ష్మయ్య.
Flash… పొన్నాల లక్ష్మయ్య మనవడు కారు ప్రమాదంలో మృతి
Related tags :