టిడిపి అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ…..
టిడిపిని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకుంది….
ఇక టిడిపిలో అతి తక్కువ సమయంలో ఒక వెలుగు వెలిగిన యామిని శర్మ….
ఎప్పుడూ వార్తల్లో హాట్ హాట్ గా కనిపించే యామిని శర్మ నేడు కన్నా నివాసంలో కలిశారు…..
మరి ఈ మధ్య కాలంలో టిడిపి నుండి వలసలు కొంతమేరకు తగ్గిందని అనుకుంటున్న నేపథ్యంలో టిడిపికి పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు.