మేకప్ బ్రష్‌లు శుభ్రంగా లేకపోతే చర్మానికి ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. వాటిని కడిగి సరిగ్గా ఆరబెట్టకపోయినా చర్మవ్యాధులు రావొచ్చు. అయినా… తరచూ వాటిని శుభ్రం చేయాలనే ఆలోచన చాలామందికి రాదు. అలాంటివారి కోసమే లూక్స్ మేకప్ క్లీనర్ అనే పరికరం అందుబాటులోకి వచ్చింది. ఇది ఎలాంటి మేకప్ బ్రష్‌నైనా సరే శుభ్రం చేసి తడి ఆరిపోయేలా చేస్తుంది. ఆన్‌లైన్‌లోనూ దీన్ని కొనుగోలు చేయొచ్చు.
మీ మేకప్ బ్రష్ శుభ్రం చేసుకుంటున్నారా?
Related tags :