NRI-NRT

చికాగో నాట్స్ క్రికెట్ కప్ విజేత రేజింగ్ బుల్స్

Raging Bulls Win Chicago NATS 2019 Cricket Cup-చికాగో నాట్స్ క్రికెట్ కప్ విజేత రేజింగ్ బుల్స్

నాట్స్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ నిర్వహించారు. 15జట్లు 22మ్యాచుల్లో పాల్గొన్నగా రేజింగ్ బుల్స్ జట్టు విజేతగా నిలిచింది. చికాగో నాట్స్ ప్రతినిధులు మహేశ్ కాకర్ల, మూర్తి కొప్పాక, శ్రీనివాస పిడికిటి, రాజేశ్ వీదులమూడి, కృష్ణ నిమ్మగడ్డ, శ్రీనివాస బొప్పన, శ్రీథర్ ముమ్మనగండి,కృష్ణ నున్న, ఆర్కే బాలినేని, హారీశ్ జమ్ముల, కార్తీక్ మోదుకూరి, శ్రీనివాస్ పిల్ల, యజ్ఞేష్, అరుల్ బాబు, సందీప్ వెల్లంపల్లి, అరవింద్ కోగంటి, కృష్ణ నిమ్మగడ్డ, సంతోష్ పిండి, వినోద్ బాలగురు, ప్రశాంత్ నున్న, వెంకట్ దాములూరి, గోపాల్ శీలం, మురళీ కోగంటి, శ్రీకాంత్ బొజ్జా, వేణు కృష్ణార్ధుల, చెన్నయ్య కంబాల, పాండు చెంగలశెట్టి, మనోహార్ పాములపాటి, నవాజ్, బావర్చి, హైదరాబాద్ హౌస్, శ్రీని అర్షద్, స్మార్ట్ డెక్, రవి శ్రీకాకుళం, విండ్ సిటీ వాసు అడ్డగడ్డ తదితరులు పోటీల నిర్వహణకు తోడ్పడ్డారు.