Videos

కులగజ్జిపై రాంగోపాల్ వర్మ అబిప్రాయం ఇది

Ramgopal Varma Speaks Of His Caste Feelings In A Video

వందలాది కులాలు రాజ్యంగాబద్దంగా ఉన్న దేశంలో కులం అడిగినవాడు గాడిద లాంటి హిపోక్రసి నిండిన కొటేషన్లు జనం మీద రుదె మీడియాలు ఉన్నప్పుడు కులానిదే ముంది అండీ..అంటూనే పలానా ప్రాంతంలో పలానా కులం వాళ్ళకు ఓట్లు ఎక్కువ కాబట్టి పలానా కులం వాళ్ళకు సీటు ఇవ్వాలనే రాజకీయ దగుల్బాజీలు ఉన్నప్పుడు ప్రతిభకే పట్టం కట్టాలి అంటూనే పలానే కులంలో పుట్టాడు కాబట్టి అతనికి ప్రతిభ లేకపోయినా పర్వాలేదు అని సడలింపులు చేస్తున్నప్పుడు. ఇలాంటి ఒకదాని కొకటి సంబంధం లేని వ్యతిరేక మాటలు వినీవినీ విసుగెత్తి చిరాకు దొబ్బి క్యాస్ట్ మీదే సర్వం నడుస్తుంది. అని నమ్మే రాష్ట్రంలో ముసుగులో గుద్దులాటలు ఆపి నా క్యాస్ట్ ఫీలింగ్ ను సగర్వంగా బహిరంగంగా గొంతెత్తి అరిచి చాతుకోవాలనే ఉద్దేశ్యంతోనే కమ్మరాజ్యంలో కడప రెడ్ల అనే సినిమాలో సందర్భానుసారం ఈ క్యాస్ట్ ఫీలింగ్ పాట పెట్టా అంటూ పాటకు ముందు రాం గోపాల్ వర్మ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ సినిమాకు సంబందించిన పాటను రాంగోపాల్ వర్మ మంగళవారం నాడు విడుదల చేసింది.