Business

ఇక ఇండియాలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 12

Public Banks Count In India Reduced To 12

భారీగా ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం. పది బ్యాన్కులవిలీన ప్రక్రీయకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. నాలుగు బ్యాంకులుగా అవతరించనున్న పది పీఎసయూ బ్యాంకులు. కెనరా బ్యాంకుల్లో విలీనం కానున్న సిండికేట్ బ్యాంక్. యూనియన్ బ్యాంకు లో విలీనం కానున్న ఆంధ్రా బ్యాంకు, కార్పోరేషన్ బాంక్ విలీనం, పంజాబ్ నేషనల్ బాంక్ లో ఓరియంటల్ బ్యాంకు, యునైటెడ్ బాంక్ ఆఫ్ ఇండియా విలీనం. అలహాబాద్ బ్యాంక్లో ఇండియన్ బాంక్ విలీనం, ఇకపై దేశంలో మొత్తం పన్నెండుకు పరిమితం కానున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య.