అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయం స్టాన్ ఫోర్డ్ నుండి ప్రముఖ భాషాభిమాని, మాజీ డిప్యుటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌కు ఆహ్వానం అందింది. అక్టోబరు 11 నుండి స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో గాంధేయవాదం అనే అంశంపై మూడు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు ప్రతినిధిగా హాజరు కావాల్సిందిగా యూనివర్సిటీ నుండి ఆహ్వానం పంపారు..
బుద్ధప్రసాద్‌కు స్టాన్‌ఫోర్డ్ ఆహ్వానం
Related tags :