ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) Pragma Edge సంస్థతో కలిసి క్రికెట్ పోటీలను సెప్టెంబరు 20వ తేదీ నుండి 27వ తేదీ వరకు KKR & KST కాలేజీలో నిర్వహిస్తోంది. మొత్తంగా 20 ఇంజినీరింగ్ కళాశాలలు పాల్గొననున్న ఈ పోటీల్లో ప్రథమ బహుమతిగా 10వేల రూపాయిలను అందజేస్తామని నాట్స్ అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. మరింత సమాచారం దిగువ చూడవచ్చు.
గుంటూరులో నాట్స్ క్రికెట్ పోటీలు

Related tags :