Politics

Flash: ఏపీలో 18 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

18 IAS Officers Transferred In Andhra Pradesh

ఏపీ హౌసింగ్ కార్పోరేషన్ ఎండీగా అజయ్ జైన్

ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే

ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్ గా సిద్ధార్ధ్ జైన్

ఏపీ గిడ్డంగుల కార్పోరేషన్ వీసీ అండ్ ఎండీగా భాను ప్రకాష్

ఆయుష్ విభాగం కమిషనర్ గా పి.ఉషాకుమారి

గిరిజన సహకార సమాఖ్య వీసీ అండ్ ఎండీగా పి.ఎ.శోభ

పునరావాస విభాగం స్పెషల్ కమిషనర్ గా బాబూరావు నాయుడు

మైనారిటీ సంక్షేమ శాఖ స్పెషల్ కమిషనర్ గా శారదాదేవి

కార్మికశాఖ ప్రత్యేక కమిషనర్ గా రేఖారాణి

భూపరిపాలనా కమిషనర్ కార్యాలయ సంయుక్త కార్యదర్శిగా చెరుకూరి శ్రీధర్

మార్క్ ఫెడ్ ఎండీగా బాలాజీ రావు

ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా సుమిత్ కుమార్

రాజమండ్రి పురపాలక కమిషనర్ గా అభిషిక్త్ కిషోర్

ఏపీ సాంకేతిక సర్వీసుల ఎండీగా నందకిషోర్

ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి

ఏపీ ఖనిజాభివృద్ధి శాఖ వీసీ, ఎండీగా మధుసూధన్ రెడ్డి

ఇంటర్ బోర్డు ప్రత్యేక కమిషనర్ గా వి. రామకృష్ణ

ఏపీ అర్బన్ ఫైనాన్స్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ ఎండీగా చంద్రమోహన్ రెడ్డి