DailyDose

రేపు గుంటూరుకు కోడెల మృతదేహం-తాజావార్తలు-09/16

Kodela body to be shifted to Guntur tomorrow-Telugu Braking News-09/16

* రేపు ఉదయం హైదరాబాద్ నుండి గుంటూరుకు కోడెల మృతదేహం. ఆయనది ఆత్మహత్యేనని ప్రాథమికంగా నిర్ధారించిన వైద్యులు.
* పవన్‌తో హరీశ్ సినిమా.
* ఎర్రమంజిల్‌లో నూతన అసెంబ్లీ ఆపాలని కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణా హైకోర్టు నోటీసు
* పీపీఏలపై ట్రిబ్యూనల్‌లో విచారణ
* అనీల్ అంబానీకి చెందిన GCX దివాలా.
* మహేశ్‌తో సినిమా అంటే భయపడ్డానన్న విజయశాంతి
* గోదావరి పడవ ప్రమాదస్థలిని ఏరియల్ సర్వే చేసిన సీఎం జగన్
* జగన్ సర్కారు సాక్షిలో తప్పుడు వార్తలు ప్రసారం చేయిస్తోందని ట్విట్టర్‌లో సినబాబు లోకేశ్ నిరసన
* నరసరావుపేటలో 144వ సెక్షన్
* సౌదీలో డ్రోన్ దాడుల కారణంగా పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి.
* ట్రంప్‌ను మరోసారి ఉత్తరకొరియాకు ఆహ్వానించిన కిమ్