అరేబియా సముద్రంలో ‘హకా’ పెను తుపాను కొనసాగుతోంది. అటు.. దక్షిణాంధ్రను ఆనుకుని 3.6 కి.మీ ఎత్తున ద్రోణి ఏర్పడింది. ఇది రానున్న రెండ్రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా.. తెలంగాణ మీదుగా ప్రయాణించే సూచనలు కన్పిస్తున్నాయి. అటు.. రుతుపవనాలు బలంగా ఉన్నాయి. వీటి ప్రభావంతో.. తెలంగాణలో బుధవారం అతి భారీ వర్షాలు.. గురువారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో బుధవారం భారీ వర్షాలు కొనసాగనున్నాయి.
అరేబియా సముద్రంలో హాకా పెనుతుఫాను
Related tags :