ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విజ్ఞప్తి మేరకు జగన్ సర్కార్ అధికార భాషా సంఘ కార్యాలయంగా వినియోగించుకునేందుకు వెలగపూడిలోని సచివాలయంలో 196వ గదిని మంజూరు చేసింది. ఇక్కడి నుండి అధికార భాషా సంఘం తమ కార్యకలాపలను నిర్వహిస్తుంది. ఈ కార్యాలయం తాత్కాలికమేనని, పూర్తి స్థాయిలో అధికార భాషా సంఘానికి భవంతి ఏర్పాటు చేసిన అనంతరం అందులోకి కార్యాలయాన్ని మారుస్తామని లక్ష్మీప్రసాద్ తెలిపారు.
యార్లగడ్డకు సచివాలయంలో కార్యాలయం కేటాయింపు
Related tags :