సుజనా గ్రూప్ ki ఈ డి భారీ షాక్
బ్యాంకు ఫ్రాడ్ కేసులో 315 cr రూపాయల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
సృజన క్రియేట్ చేసిన సెల్ కంపెనీ నుంచి భారీగా నిధుల బదలాయింపు..
చెందిన బిసి ఈ పి ఎల్ కంపెనీ ద్వారా వందల అరవై నాలుగు కోట్ల రూపాయల రుణం తీసుకున్న సృజన
బిసి ఈ పి ఎల్ కంపెనీపై సి.బి.ఐ కేసు నమోదు
చెన్నైలోని ఆంధ్రాబ్యాంక్.. సెంట్రల్ బ్యాంకు నుంచి రుణం తీసుకున్న కంపెనీ కంపెనీ
రుణం డబ్బులు సుజనా కంపెనీకి బదిలీ చేసిన బిసి ఈ పి ఎల్
సుజనా క్రియేట్ చేసిన సెల్ కంపెనీ నుంచి వైస్రాయ్ hotels అండ్ మహల్ హోటల్ కి ట్రాన్స్ఫర్ చేసిన గ్రూప్
సెల్ కంపెనీల ద్వారా డబ్బులు బదలాయించిన టు గా గుర్తించి సి.బి.ఐ
సుజన బిసి ఈ పి ఎల్ కంపెనీ వ్యవహారాన్ని ఇడికి అప్పగించిన సి.బి.ఐ
సృజన కంపెనీపై సోదాలు చేసిన ఈ డిసోదాలు చేసిన ఈ డి
సృజనలో పెద్ద మొత్తంలో సెల్ కంపెనీ గుర్తించిన ఏ డి
సృజన సృష్టించిన వైస్రాయ్ hotels అండ్ మహల్ హోటల్ కి పదిహేను 315 కోట్ల రూపాయలు బదిలీ
వైస్రాయ్ hotels అండ్ మహల్ హోటల్ కి చెందిన 315 కోట్ల రూపాయల ఆస్తులు అని అటాచ్ చేసిన ఈడీ
మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం హైదరాబాద్ ఢిల్లీ చెన్నై బెంగళూరు లోని ఆస్తులని అటాచ్ చేసిన ఈడీ