నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో యురేనియం నిక్షేపాల అన్వేషణకు రంగం సిద్ధమవుతోంది. పడమటికంబంపాడు అటవీప్రాంతంలో యురేనియం నిక్షేపాల కోసం తవ్వకాలు చేపట్టనున్నారు. దీనికోసం ఆటోమేటిక్ ఎనర్జీ సంస్థ నేతృత్వంలో యంత్రాలు తీసుకొచ్చారు. ఈ తవ్వకాలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పంటపొలాలు, తాగునీరు కలుషితమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరులో యురేనియం తవ్వకాలు
Related tags :