టీటీడీ బోర్డు సభ్యుల దర్శనం టికెట్ల కోటా ఈ విధంగా ఈ కింది విధంగా ఖరారైంది
ప్రతిరోజు ఉదయం దర్శనం టికెట్లు 300 రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు తోమాల అర్చన విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల కోట ఒక బోర్డు సభ్యుడిగా ఖరారు చేస్తూ
టీటీడీ అధికారులు జారీ చేసిన సేవ టికెట్ కోటా ఈ విధంగా ఉంది