Fashion

“ముడి” పెట్టేస్తున్నారు

Telugu Latest Fashion Tips Tricks | Types Of Hair Braided Buns

ఎంత చక్కగా తయారైనా… ముఖాన్ని మరింత అందంగా కనిపించేలా చేసేది చక్కటి కేశాలంకరణే అంటారు చాలామంది. ఈ నటీమణులు మాత్రం కొప్పు చాలు కొత్తగా కనిపించడానికి అంటున్నారు. వయసు పైబడిన వారు… అలవాటుగా వేసుకునే ముడే తమ స్టైల్‌ స్టేట్‌మెంట్‌ అంటుంటే… కాలేజీ అమ్మాయిలూ దాన్నే ఫాలో అయిపోతున్నారు. మీరూ దీనిపై లుక్కేయండి.

Image result for hair braided bun types

Image result for hair braided bun types

Image result for hair braided bun types

Image result for hair braided bun types

Image result for hair braided bun types

Image result for hair braided bun types